• Home
  • Telugu
  • Interview Tips
  • కుక్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాదానాలు

కుక్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాదానాలు

Cook Interview Questions and Answers

కస్టమర్‌లకు అత్యుత్తమ అనుభవం మరియు నాణ్యమైన సేవ కోసం ఆహార పదార్థాలను ప్లాన్ చేయడం, సిద్ధం చేయడం మరియు వండటం వంటవారి పని. వంటగదిని క్రమబద్ధంగా ఉంచడం మరియు సమర్ధవంతంగా అమలు చేయడం వారి పనిలో భాగం అవుతుంది. వివిధ రకాల వంటకాలను అధ్యయనం చేయడం మరియు సకాలంలో ఆహారాన్ని వండడం తర్వాత పదార్థాలను సేకరించడం తప్పనిసరి. 

1. వంట పని కాక ఇంకా ఏ పనులు చేయగలవు? 
ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య ఉదేశ్యం ఏమిటంటే, ఒకవేళ అవసరం అయిందనుకోండి తాను వంటపనులు కాక ఇంకేదైనా పనులు చేయగలడా లేదా. 
Ans. అభ్యర్థి(కుక్) తాను ఇంటిని శుభ్రంగా ఉంచగలను, బాటలు ఉతకగలను మరియు పాత్రలని కూడా శుభ్రం చేయగలను 
అని చెప్తాడు . 

2. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? 
పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా లేదా అని అడగడానికి ముఖ్య ఉదేశ్యం తాను ఏదైనా తప్పుడు పనులు చేశాడా, పోలీస్ రికార్డు ఏవైనా ఉందా అని తెలుసుకునే ప్రాసెస్లో ఈ విషయం అడగబడుతుంది . 
Ans. అభ్యర్థి తాను లేదమ్మా అని చెప్తాడు . 

3. నువ్వు ఇళ్లలో పనిచేసేవాడివా లేదా గేటెడ్ కమ్యూనిటీలలో కూడా పని చేసిన అనుభవం ఉందా? 
Ans. అభ్యర్థి తనకు రెడిట్లో అనుభవం ఉందమ్మా , నేను మొదలు ఇళ్లలో పనిచేసాను తరవాత గేటెడ్ కమ్యూనిటీ లలోకూడా పని చేశానుఅని చెప్తాడు . 

4. మీ పిల్లలిని మీరు పనికి మీతో పాటు తీసుకెళ్తారా? 
Ans. అభ్యర్థి తాను లేదమ్మా అని చెప్తాడు . 

5. నికేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? 
Ans. అభ్యర్థి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు నేను ఆరోగ్యవంతుడిని అని చెప్తాడు . 

6. మీ కుటుంబం గురించి చెప్పగలరా? 
Ans. అభ్యర్థి తాను నా బార్య, నా కొడుకు కలిసి ఉంటాము అని చెప్తాడు . 

7. వంటచేసిన తరవాత నువ్వు ఇక్కడే భోజనం చేస్తావా? 
Ans. అభ్యర్థి వచేటపుడే నేను మా ఇంట్లో భోజనం చేసి వస్తాను అని చెప్తాడు . 

8. నువ్వు ఒక నెలలో ఎన్ని రోజులు సెలవా తీసుకుంటావు? 
Ans. అభ్యర్థి తాను రెండు రోజులు సెలవా తీసుకుంటాను అని చెప్తాడు . 

9. జీతం కాకుండా నువ్వు ఏదైనా బెనిఫిట్స్ కావాలి అని కోరుకుంటున్నావా? 
Ans. అభ్యర్థి తాను పండగ కదమ్మా బట్టలు,టిప్స్ నేను ఎక్ష్పెక్త్ చేస్తానమ్మా అని చెప్తాడు . 

10. మీ పిల్లలు పాఠశాలలో చదువుతున్నారా? 
Ans. అభ్యర్థి తాను లేదమ్మా తాను ఇప్పుడు రెండు సంవత్సరాల అబ్బాయి అని చెప్తాడు . 

11. నువ్వు ఎక్కడ ఉంటావు, మీ ఇల్లెక్కడా? 
Ans. అభ్యర్థి తాను నాగోల్ లో ఉంటాడని, ఆఫీస్ కి దెగ్గరలో నే ఉంటాను అని చెప్తాడు . 

12. పండగ రోజుల్లో జీతం కాకుండా నువ్వు ఏదైనా బెనిఫిట్స్ కావాలి అని కోరుకుంటున్నావా? 
Ans. అభ్యర్థి తాను అది మీ ఇష్టమమ్మా అని చెప్తాడు . 

13. నీకు ఏదైనా బిజినెస్ చేసే ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్లో ? 
Ans. అభ్యర్థి తాను లేదమ్మా అని చెప్తాడు . 

14. ఒకవేళ నువ్వు సెలవా అడిగితె నీ బదులుగా ఇంకా ఎవ్వరినైనా పెట్టివెళ్లగలవా ? 
Ans. అభ్యర్థి తాను అలాగేనమ్మా అని చెప్తాడు . 

15. పోలీస్ వెరిఫికేషన్ కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? 
Ans. అభ్యర్థి తాను సిదంగా ఉన్నానమ్మా అని చెప్తాడు . 

16. మీ ఏజెన్సీ ని పోలీస్ వెరిఫికేషన్ చేయడానికి ఒప్పుకుంటుందా? 
ఒకవేళ మీరు ఏజెన్సీ నుండి రాకపోతే మీకు ఈ ప్రశ్న వర్తించదు . 
Ans. అభ్యర్థి తాను అవునమ్మా అని చెప్తాడు . 

17. నీకు ఈ వంట పని, ఈ ఉద్యోగం ఎంత ముఖ్యమైంది? 
Ans. అభ్యర్థి తనకు ఈ ఉద్యోగం ఎంతో ముఖ్యమైంది, ఎందుకంటే తన కుటుంబం ఈ ఉద్యోగం మీదే ఆధారపడి ఉంది మరియు తనకు వేరే బాధ్యతలు కూడా ఉన్నాయ్ అని చెప్తాడు . 

కుక్ గా మీరు చేయవలసిన పనులు : 

కుక్ సరైన ఆహార నిర్వహణ, శానిటైజేషన్ అలాగే ఆహార నిల్వ విధానాలను నిర్ధారించాలి. కత్తులు, మరియు ఆహార ప్రమాణాల వంటి వంట పాత్రలు మరియు పరికరాలతో వంటగదిని నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతిమంగా, కుక్ అతిథులను ఆహ్లాదపరిచే పూర్తి మెనుని సిద్ధం చేసి బట్వాడా చేస్తాడు. 

ఎటువంటి ఉద్యోగం కోసమైనా EZJobs ఉపయోగించండి మీకు నచ్చిన, మీరు మెచ్చే ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి. 

మీరు EZJobs లో ఎన్నో రకాల ఉద్యోగాలు చూడవచ్చు. కుక్ కి సంబంధించి ఎన్నో ఉద్యోగాలు కలవు. ఎందరో ఎంప్లోయర్స్ కుక్ ఉద్యోగం చేయగల సామర్ధ్యత ఉన్నవారి కోసం వెతుకుతున్నారు మా EZJobs పోర్టల్ లో. 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *