• Home
  • Telugu
  • Interview Tips
  • ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి అన్ని ముఖ్యమైన ప్లంబర్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాలు

ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి అన్ని ముఖ్యమైన ప్లంబర్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాలు

Plumber Interview Questions and Answers

ప్లంబర్ ఫిట్టింగలు మరియు నీటి సరఫరా, పారిశుధ్యం లేదా తాపన వ్యవస్థల యొక్క ఇతర ఉపకరణాలను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా పైపులను సరిచేసే మరియు మరమ్మత్తు చేసే వ్యక్తి. విజయవంతమైన ప్లంబర్ కావాలంటే ప్లంబింగ్ గురించి సరైన జ్ఞానం ఉండాలి. ఎల్లప్పుడూ సమయాన్ని తెలివిగా నిర్వహించగలగాలి. అంచనాల విషయానికి వస్తే నిజాయితీగా ఉండండి. అయినప్పటికీ, నాణ్యమైన ప్లంబింగ్ పదార్థాలను మాత్రమే ఉపయోగించండి మరియు వీలైనంత ఎక్కువ ప్లంబింగ్ నైపుణ్యాలను నేర్చుకోండి. 

1. పైప్ డోప్ గురించి వివరించగలరా? 

Ans. అభ్యర్థి పైప్ డోప్ అనేది వాటర్ టైట్ సెల్స్ని రూపొందించడానికి ఉపయోగించే వాటర్ జాయింట్ అని చెప్తాడు . 

2. మీరు ఎప్పుడైనా ఆఫీస్ బిల్డింగ్స్లో ప్లంబింగ్ పని చేసారా ? 

Ans. అభ్యర్థి నేను కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్లో ప్లంబింగ్ పని చేశాను అని చెప్తాడు . 

3. మీరు ఇప్పటి వరకు ఎన్ని స్థలాలలో ప్లంబింగ్ వర్క్స్ చేసారు? 

Ans. అభ్యర్థి నేను ఇప్పటి వరకు దాదాపు 250 రెసిడెన్షియల్ స్థలాలలో ప్లంబింగ్ పని చేశాను అని చెప్తాడు . 

4. మీరు ప్లంబింగ్ కాక ఇంకేదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? 

Ans. అభ్యర్థి నేను ప్రస్తుతం ప్లంబింగ్ పని మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాడని తరువాత ప్లంబింగ్ కి సంబందించిన ఏదైనా కోర్స్ చేయాలి అని 

అనుకుంటున్నాను అని చెప్తాడు . 

5. మీకు ప్లంబింగ్ లో ఏదైనా సర్టిఫికేషన్ ఉందా? 

Ans. అభ్యర్థి అతనికి ప్లంబింగ్ మరియు పైప్ ఫిట్టింగ్లో తనకు క్రాఫ్ట్ సర్టిఫికెట్ ఉంది అని చెప్తాడు . 

6. FIC అంటే ఏమిటి? 

Ans. అభ్యర్థి ఫైనల్ ఇన్స్పెక్షన్ ఛాంబర్ అని చెప్తాడు . 

7. CFL అంటే అంటే ఏమిటి? 

Ans. అభ్యర్థి కంకిరీటే ఫ్లోర్ లెవెల్ అని చెప్తాడు . 

8. ఎన్ని రకాల వాటర్ సప్లైస్ ఉన్నాయ్? 

Ans. అభ్యర్థి రెండు రకాలుగా ఉన్నాయ్. మొదటిది సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డొమెస్టిక్ వాటర్ సప్లై అని చెప్తాడు . 

9. వాటర్ సప్ప్లయ్ కోసం ఎటువంటి పైపులు వాడతారు? 

Ans. అభ్యర్థి చల్లటి మరియు వేడి వాటి కోసం PPR పైపులు వాడతాము ఎందుకంటే ఇన్స్టలేషన్ అనేది తేలికగా ఉంటుంది . చాలా తక్కువ సందర్భాలలో కాపర్ పైప్స్ వాడతారు అని చెప్తాడు . PPR పైపు ఎక్కువ మన్నిక ఉంటుంది అందుకే PPR వాడతారు . 

10. ఒక మీటర్లో ఎన్ని ఇంచెస్ ఉంటాయి? 

Ans. అభ్యర్థి 39.3701 ఇంచెస్ ఉంటాయి అని చెప్తాడు . 

11. మీరు ఏదైనా ప్లంబింగ్ కోర్స్ చేసారా? 

Ans. అభ్యర్థి అవును అని చెప్తాడు . 

12. ప్లంబింగ్ కోసం వాడే టూల్స్ గురించి మాకు చెప్పగలరా? 

Ans. అభ్యర్థి అడ్జస్టబుల్ పైప్ వ్రేఞ్చ ,ఫాస్ఎట్ వాల్వ్ సీట్ వ్రేఞ్చ ,ఫాస్ఎట్ వాల్వ్ రీసీటింగ్ టూల్,ఫాస్ఎట్ వాల్వ్ రీసీటింగ్ టూల్,ఫాస్ఎట్ ,ఫాస్ఎట్ పచ్కింగ్ మరియు వాషెర్స్వాల్వ్ రీసీటింగ్ టూల్ అని చెప్తాడు . 

13. మూసుకుపోయిన సింక్ని క్లియర్ చేయడానికి టూల్స్ వాడతారు? 

Ans. అభ్యర్థి కప్ ప్లాంగ్ర్ ,డాక్ట టేప్ లేదా వాష్ క్లాత్, సింక్ నాగర్ , ఛానల్ టైపు ప్లైర్, బకెట్ అని చెప్తాడు . 

14.మూసుకుపోయిన డ్రైన్ని క్లియర్ చేయడానికి వాడే హోమ్ రెమెడీస్ గురించి చెప్పాగలరా? 

Ans. అభ్యర్థి ఒక హాఫ్ కప్ బేకింగ్ సోడా డ్రైన్లో పోయండి, తరువాత ఒక హాఫ్ కప్ వినేగార్ ని కూడా డ్రైన్ లో పోయండి .15 నిమిషాల తరువాత డ్రైన్ని వేడి నీలతో ఫ్లష్ చేయండి. సమానమైన మోతాదులో ఉప్పు,వినేగార్ మరియు బేకింగ్ సోడా లో ఒక గంట తరువాత వేడినీళ్లు పోయండి .ఒక హాఫ్ కప్ ఉప్పు మరియు సమన మోతాదులో బేకింగ్ సోడా డ్రైన్ లో చల్లండి మరియు వేడినీటిని ఫ్లష్ చేయండి అని చెప్తాడు . 

15. మీ మునిపటి ఉద్యోగం గురించి మాకు చెప్పగలరా? 

Ans. అభ్యర్థి గత కంపెనీలో ఎనిమిది నుండి తొమ్మిది గంటలు పనిచేసేవాడిని, తనకు పదివేల జీతం వచ్చేది అని చెప్తాడు . 

16. ఒకటి నుండి ఐదు వరకు మీరు మీ స్కిల్స్ కు ఎంత రేటింగ్ ఇస్తారు ? 

Ans. అభ్యర్థి 4.7 అని చెప్తాడు . 

17. ఒకవేళ PVC పైప్ లీక్ అవుతుంటే మీరు దానిని ఎలా ఫిక్స్ చేస్తారో వివరించండి. 

Ans. అభ్యర్థి వాటర్ ని డ్రైన్ అవుట్ చేయాలి మరియు లీకేజీ పైప్ ని డ్రై చేయాలి. ఇప్పుడు కప్లింగ్ ని తీసుకొని ,లీక్ అవుతున్న పైప్ కి సమానంగా ఉండేలా చూసుకోవాలి. కప్లింగ్ ని సరి సమానంగా కట్ చేయండి. మీరు వడబోయే సగం కప్లింగ్ లో ఒక ముథ ఉండేలా చూసుకోవాలి ,ఎదుకంటే మీరు లీకేజీ పైప్ ని అందులో అద్జుస్త్ చేయాలి కాబట్టి లోపలి ఉన్న ప్యాచ్ భాగాన్ని ఒక ఆదేశివై తో స్ప్రెడ్ చేయండి ,సరిపోఎత ఆదేశివై మీ ప్యాచ్ మీద ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఈ భాగం లీక్ అవుతున్న భాగం లో కనెక్ట్ అవుతుంది.ఇప్పుడు ప్యాచ్ ని పైప్ మీద పెట్టండి మరియు దాని ప్లేస్ లో వాల్చి రాత్రి అంత డ్రై అవ్వడాన్ని ఉంచండి . అని చెప్తాడు . 

18. మీకు ఒక ప్లంబర్గా ఎంత అనుభవం ఉందొ చెప్పండి. 

Ans. అభ్యర్థి తనకు ప్లంబర్గా మూడేళ్ళ అనుభవం ఉంది అని చెప్తాడు . 

19. మీరు మా కంపెనీ ఎప్పటికల్లా చేరగలరు? 

Ans. అభ్యర్థి వచ్చే నెల ఒకటో తారీకు ఉద్యోగంలో చేరాగాలను అని చెప్తాడు . 

ప్లంబర్ ఫిట్టింగ్లు మరియు నీటి సరఫరా, పారిశుధ్యం లేదా తాపన వ్యవస్థల (హీటింగ్ సిస్టం ) యొక్క ఇతర ఉపకరణాలను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా పైపులను సరిచేసే మరియు మరమ్మత్తు చేసే వ్యక్తి. 

విజయవంతమైన ప్లంబర్ కావాలంటే ప్లంబింగ్ గురించి సరైన జ్ఞానం ఉండాలి. ఎల్లప్పుడూ సమయాన్ని తెలివిగా నిర్వహించగలగాలి. అంచనాల విషయానికి వస్తే నిజాయితీగా ఉండండి. అయినప్పటికీ, నాణ్యమైన ప్లంబింగ్ పదార్థాలను మాత్రమే ఉపయోగించండి మరియు వీలైనంత ఎక్కువ ప్లంబింగ్ నైపుణ్యాలను నేర్చుకోండి. 

ప్లంబర్గా మీరు చేయవలసినవి 

ప్లంబర్ యొక్క ప్రధాన పని బలహీనతలు మరియు మన్నిక కోసం ప్లంబింగ్ వ్యవస్థలను పరీక్షించడం, నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య ఉపకరణాలను మరమ్మతు చేయడం. ట్యూబ్‌లు, పైపులు, ఫిట్టింగ్‌లు మరియు ఇతర సంబంధిత ఫిక్చర్‌లను కత్తిరించడం, అసెంబ్లింగ్ చేయడం మరియు వెల్డింగ్ చేయడం వారి ఉద్యోగంలో ఒక భాగం. సింక్‌లు, టాయిలెట్‌లు మరియు ఇతర సంబంధిత ఫిక్సర్‌లను ఇన్‌స్టాల్ చేయడం. ప్లంబర్లు నీరు మరియు గ్యాస్ సరఫరా చేసే పైపులను మరమ్మత్తు చేయడంతోపాటు వ్యర్థాలను ఇళ్లు మరియు వ్యాపారాల నుండి దూరంగా తీసుకువెళతారు. చక్కగా నిర్వహించబడుతున్న మరియు పూర్తిగా పనిచేసే గృహ లేదా వ్యాపార ప్లంబింగ్ వ్యవస్థ యొక్క రహస్యం కొన్ని ప్రాథమిక సాధారణ తనిఖీలు మరియు ఉత్తమ అభ్యాసాలను కొనసాగించడం. 

మీకు నచ్చిన ఉద్యోగం కోసం EZJobలను ఉపయోగించండి, మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందడంలో విజయం సాధించండి. 

మీరు EZJobs లో అనేక రకాల ఉద్యోగాలను కనుగొనవచ్చు. ప్లంబర్‌కి సంబంధించి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంది యజమానులు మా EZJobs పోర్టల్‌లో సంభావ్య ఉద్యోగార్ధుల కోసం చూస్తున్నారు. 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *